తూ.గో: ఎల్‌నినో ప్రభావం ఈ ఏడాది గోదావరి వరదలపై పడింది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడిచిపెట్టిన వరద నీరు 1415.6 టీఎంసీలు మాత్రమే. గతేడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు సముద్రంలోకి సర్‌ప్లస్ చేసిన వరద నీరు 3513.22 టీఎంసీలు. కాగా గతేడాదితో పోలిస్తే ఇది 2097.86 టీఎంసీలు తక్కువ.
ఆంధ్రప్రదేశ్
గోదావరిపై ఎల్‌నినో ప్రభావం!


