NRPT: ఎలినినో ప్రభావంతో వర్షాలు కురువక మరికల్ మండలం పసుపుల శివారులో మందిపల్లి గ్రామానికి చెందిన రైతు మోహన్ రెడ్డికి చెందిన మూడు ఎకరాలలో వరి పంటను సాగు చేశాడు. భూగర్భ జలాలు అడుగంటడంతో వరి పంట నెర్రెలు వారి ఎండిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ నీళ్ల ద్వారా చెరువు నిండి భూగర్భజలాలు పెరుగుతాయని ఆశతో ఎదురు చూస్తే సరైన మోతాదులో నీళ్లు చేరలేదు.
తెలంగాణ
VIDEO: అడుగంటిన జలాలు.. ఎండుతున్న వరి


