TPT: సత్యవేడు మండలం శ్రీసిటిలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 4కు చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నైట్ షిఫ్ట్ నుంచి విధుల్లో ఉన్న కార్మికులు ఇందులో చిక్కుకున్నట్లు సమాచారం. గాయాలైన వారికి చికిత్స అందిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శ్రీసిటి ఘటన.. పెరిగిన మృతులు


