హైదరాబాద్: 28°C
తెలంగాణ

జలకల సంతరించుకున్న నల్ల చెరువు

WNP: గోపాల్ పేట మండలం చెన్నూరు గ్రామంలోని నల్లచెరువు ఇటీవల కురిసిన వర్షాలకు కాలువ నీళ్లు నిండుకుండను తలపిస్తోంది. చెన్నూరు గ్రామంలోనే మొదటి అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన ఈ జలాశయం నీరు ఉండడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నల్లచెరువు నిండడంతో సాగునీటి కొరత తీరడంతో రైతులు, త్రాగు నీరు అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలు ఆనంద వ్యక్తం చేశారు.