RR: నార్సింగి మున్సిపల్ పరిధిలోని పంచవటి కాలనీలో వన్ డే-వన్ వార్డ్ కార్యక్రమం నిర్వహించారు. డీసీ లక్ష్మారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ శ్రీధర్, ఇతర అధికారులు కాలనీ పర్యటించి పచ్చని వ్యర్థాల తొలగింపు, రోడ్ల మరమ్మతులు, పార్కుల అభివృద్ధి, SNDP డ్రెయిన్ రహదారి ప్రారంభం, UGD నెట్‌వర్క్, వార్డు సరిహద్దు వివాదాల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
'వన్ డే-వన్ వార్డ్' కార్యక్రమం


