హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా 51వ వార్షికోత్సవం వేడుకలు

CTR: పూతలపట్టు మండలం పేటమిట్టలోని మంగళ్ విద్యాలయంలో శ్రీకృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘం 51వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, సీఏ తదితర కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన 263 మంది విద్యార్థులకు సుమారు రూ.80 లక్షల విలువైన ఉపకార వేతనాలను అందజేశారు.