హైదరాబాద్‌లోని OYO హోటళ్లలో వరుసగా యువతులు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 21న మాదాపూర్‌లో నిఖిత, 29న SR నగర్‌లో శిరీష, తాజాగా అక్టోబర్ 2న మియాపూర్‌లో సృజన మృతి చెందారు. దీంతో హోటళ్లలో ఐడీ వెరిఫికేషన్, సీసీటీవీల పర్యవేక్షణ, భద్రతా ప్రమాణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ
OYO హోటళ్లలో వరుస హత్యలు.. తీవ్ర కలకలం!


