హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs PAK: రెండు వికెట్లు డౌన్

పాకిస్థాన్‌తో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ ఫైనల్లో భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(15) రివర్స్ స్వీప్‌కు యత్నించి కీపర్‌కు చిక్కగా.. సంజు శాంసన్ (2) మరోసారి విఫలమై మిడాన్‌లో క్యాచిచ్చి వెనుదిరిగాడు. దీంతో పవర్‌ప్లేలోనే భారత్ కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా 5 ఓవర్లలో ఇండియా 63/2 రన్స్ చేసింది.