హైదరాబాద్: 28°C
క్రీడలు

అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్లు!

అంతర్జాతీయ టీ20 ఫైనల్స్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో సంజు శాంసన్ (8 సిక్స్‌లు, 2026 వరల్డ్ కప్) ప్రథమ స్థానంలో ఉన్నాడు. తాజాగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ ఫైనల్లో 7 సిక్సర్లు కొట్టిన అభిషేక్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ, అక్షర్, తిలక్, ఇషాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.