ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. 2026 క్యాలెండర్ ఇయర్‌లో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 1000 పరుగుల మార్క్‌ను పూర్తి చేశాడు. తద్వారా 2022లో సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు.
క్రీడలు
ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు


