హైదరాబాద్: 28°C
క్రీడలు

చివర్లో విధ్వంసం.. IND భారీ స్కోర్

ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచులో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న టీమిండియా, ప్రత్యర్థి పాక్ జట్టుకు 212 పరుగుల లక్ష్యం నిర్ధేశించింది. ఈ మ్యాచులో అభిషేక్‌ శర్మ, తిలక్‌వర్మ హాఫ్‌ సెంచరీలు చేసి ఆకట్టుకున్నారు.