హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపాలిటీ కమిషనర్ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ

MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ మురళీకృష్ణకు హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కమిషనర్‌గా ఆయన కొనసాగడాన్ని సవాలు చేస్తూ BRS నాయకుడు రాజారమేశ్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషనర్ హోదాలో కొనసాగే చట్టబద్ధమైన అర్హత మురళీకృష్ణకు లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆయన నియామకాన్ని రద్దుచేయాలని కోర్టును కోరారు. 8లోగా వివరణ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.