RR: శంషాబాద్ 118వ డివిజన్ పరిధిలోని ఉందానగర్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. పారిశుద్ధ్య లోపంతో నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త కుప్పలతో దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నాయని తెలిపారు. మున్సిపల్ అధికారులు తక్షణమే చెత్తను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు.
తెలంగాణ
VIDEO: చెత్తతో నిండిన ఉందానగర్ రైల్వే స్టేషన్ పరిసరాలు


