హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎల్‌నినో ప్రభావంతో రైతులు అప్రమత్తంగా ఉండాలి'

MNCL: ఎల్‌నినో ప్రభావంతో యాసంగి పంటలపై వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల DAO సురేఖ శనివారం ప్రకటనలో సూచించారు. యాసంగి ప్రణాళికలో భాగంగా రూపొందించిన సూచనలను రైతులు తప్పక పాటించాలని ఆమె కోరారు. సందేహాల నివృత్తికై వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని తెలిపారు.