SRD: కళ్యాణలక్ష్మి పథకం ప్రారంభించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఖేడ్‌లో బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి నేడు పాలాభిషేకం చేశారు. నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ రూ. 51,000తో ప్రారంభించి రూ.1,00,116కి పెంచి పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ఇస్తామని చెప్పి పథకానికి ఎగనామం పెడుతోందని నాయకులు విమర్శించారు.
తెలంగాణ
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం


