NTR: విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ షాపింగ్ కాంప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాల్లో ఖాళీగా ఉన్న దుకాణాలను లీజుకు కేటాయించేందుకు టెండర్లు జారీ చేసింది. 5వ కాల్ టెండర్ ప్రక్రియ అక్టోబర్ 3 నుంచి 17 వరకు, బిడ్డింగ్ 21న జరగనుంది. 3వ కాల్ టెండర్ ప్రక్రియ కూడా ఇదే తేదీల్లో కొనసాగి, బిడ్డింగ్ అక్టోబర్ 22న నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
దుకాణాల లీజుకు టెండర్లకు పిలుపు


