SKLM: నరసన్నపేట పట్టణంలోని వజ్రంపేటలో మూడేళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు ఇవాళ విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకాలేదని, అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. పంచాయతీ అధికారులు, స్పందించి తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరించి, శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మూడేళ్లుగా తాగునీటి సమస్య'


