హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడికల్ కాలేజీకి కొత్త వైద్యుల నియామకం

MNCL: మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి కొత్త వైద్యులు వస్తున్నారు. యూరాలజీ, ఆర్థో విభాగాలకు చెందిన ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు చేరగా, ఆర్థో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ కృష్ణప్రసాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రమోషన్ ఇచ్చి ఇక్కడే విధులు కేటాయించారు. మరి కొందరు ప్రొఫెసర్లు త్వరలో చేరుతారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవోజీ పేర్కొన్నారు.