స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన 6వ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2016లో అరంగేట్రం చేసిన అతడు, ఇప్పటివరకు 126 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఆసియా క్రీడల్లో భాగంగా ఇవాళ పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక ఫైనల్ పోరులో బుమ్రా కీలకం కానున్నాడు.
క్రీడలు
బుమ్రా అరుదైన రికార్డు


