అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. మాసాపేటలో వంగిమల మహేష్‌బాబు వద్ద 10 బెంగళూరు బ్రాందీ బాటిళ్లు, చిన్నమండెం రోడ్డులో వెంకటరమణ వద్ద 8 ట్రాఫికాన్ VSOP బ్రాందీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గురుప్రసాద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడులు


