BPT: బల్లికురవ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి శనివారం చికిత్స పొందుతూ మృతి చెందారు.రామాంజనేయపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఎస్.ఎల్. గుడిపాడు గ్రామానికి చెందిన మదర్ ఏలియా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి


