NDL: ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లు స్వర్ణరథంపై విహారించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా శనివారం వేకువజామున శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలను శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం రథారూఢులైన శ్రీ స్వామి, అమ్మవార్లకు విశేష ప్రత్యేక పూజలు జరిపించారు.
ఆంధ్రప్రదేశ్
స్వర్ణరథంపై శ్రీశైల మల్లన్న


