హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఈ రోడ్డు ఎప్పటికి మారుతుందో.. ఏమో..?

NLG: దేవరకొండ మండలం కాచారం గ్రామానికి వెళ్లే రోడ్డు కంకర పరిచి మూడేళ్లు కావస్తున్నా తారు వేయడం లేదని గ్రామస్థులు ఆవేదన చేస్తున్నారు. రోడ్డు మొత్తం కంకరతో ఉండడంతో ప్రయాణం నరకంగా మారిందని తెలిపారు. కాచారం తోపాటు పలు తండాలకు వెళ్లే వారు తరుచూ ప్రమాదాల బారిన పడుతున్నారని, వాహనాలు పాడైపోతున్నట్లు చెప్పారు. పూర్తి చేయాలని కోరుతున్నారు.