SKLM: మందస (M) చీపి పంచాయితీకి చెందిన రణహతి మంజు (26)పుట్టింట్లో ఉరేసుకుని మృతి చెందింది. 2019లో వివాహమైన ఆమెకు సంతానం లేకపోవడమే కారణమా లేదా ఇతర కారణాలున్నాయా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య


