హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: క్లాసికల్ డాన్సులతో అలరించిన పిల్లలు

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి గాంధీ నగర్ కాలనీ శిరిడి సాయిబాబా దేవాలయం వద్ద గణేష్ మండపంలో గత రాత్రి క్లాసికల్ డాన్సులతో పిల్లలు అలరించారు. గణేష్ 21 రోజు ఉత్సవాల్లో భాగంగా.. పిల్లలు కృష్ణుడు గోపికలు తదితర పాటలకు నృత్యాలు చేసి అందర్నీ ఆనందింపచేశారు. గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గణేష్ కమిటీ మధు శనివారం తెలిపారు.