హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs PAK.. టాస్ ఎవరు గెలిచారంటే?

ఆసియా క్రీడల్లో భాగంగా ఇవాళ జరుగుతున్న హైవోల్టేజ్ పురుషుల క్రికెట్ ఫైనల్‌‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత జట్టు తలపడుతోంది. ఈ రసవత్తర స్వర్ణ పతక పోరులో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించి, మరోసారి ఏషియాడ్ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.