BDK: భద్రాచలం, పాల్వంచ, మణుగూరు, పినపాక, అశ్వారావుపేట ప్రాంతాల్లో సర్ నోటీసుల డెలివరీలో పెండిగ్స్‌పై కలెక్టర్ అంకిత్ సమీక్షించారు. జిల్లాలో పెండింగ్‌ల సంఖ్య అధికంగా ఉందని అన్నారు. ముఖ్యంగా భద్రాచలంలో 1,260, పాల్వంచలో 872, మణుగూరులో 716, పినపాక పరిధిలో 804, అశ్వారావుపేటలో 504 నోటీసులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు వివరించారు.
తెలంగాణ
SIR నోటీసుల పెండింగ్‌పై కలెక్టర్ సమీక్ష


