హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంక జట్టుకు కాంస్యం

ఏషియన్‌ గేమ్స్‌ 2026 పరుషుల క్రికెట్‌లో శ్రీలంక జట్టు కాంస్య పతకం సాధించింది. ఇవాళ జరిగిన బ్రాంజ్‌ మెడల్‌ మ్యాచ్‌లో ఆ జట్టు బంగ్లాదేశ్‌పై 63 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. BAN 17.3 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలి, ఓటమిపాలైంది.