హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్తెనపల్లి రూరల్‌ సీఐగా రాంబాబు బాధ్యతలు

BPT: సత్తెనపల్లి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐగా మీసాల రాంబాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా బాపట్ల స్పెషల్‌ బ్రాంచ్‌ నుంచి ఆయన సత్తెనపల్లి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. అనంతరం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.