హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మార్వోపై దాడి చేసిన సర్వేయర్‌

GNTR: దాచేపల్లి తహశీల్దార్ జి.శ్రీనివాస్ యాదవ్‌పై దాడి చేసిన సర్వేయర్ హనుమంతుపై కేసు నమోదు చేసినట్లు దాచేపల్లి సీఐ షేక్ ఖాజావలి తెలిపారు. నడికుడికి చెందిన పొలం సర్వే రిపోర్ట్ ఆలస్యం విషయమై తహశీల్దార్ సర్వేయర్‌ను వివరణ కోరగా సర్వేయర్ దురుసుగా ప్రవర్తించి తహశీల్దార్ కాలర్ పట్టుకుని దాడి చేశారని చెప్పారు.