హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత మహిళా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్

SRD: పటాన్‌చెరువు నియోజకవర్గం రామచంద్రాపురం PHCలో సేవా సంకల్ప అభయాన్ లో భాగంగా ఉచిత మహిళా క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. శిశిర, శ్రేష్ఠ హాస్పిటల్స్ సహకారంతో జరిగిన ఈ క్యాంప్‌ను డా. శ్రవణ్ తేజ, డా. సింధు మాధవనేని, డా. స్పందన పర్యవేక్షించారు. మహిళలు ముందస్తు వ్యాధి నిర్ధారణ, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా వైద్యులు సూచించారు.