ASR: చింతపల్లి మండలం బలపం పంచాయితీ పరిధి గిలల్ల బంధలో గిరిజనులు కనీస రహదారి సౌకర్యానికి నోచుకోక నరక యతన అనుభవిస్తున్నారు. క్రితం నిర్మించిన మట్టి రోడ్డును వర్షాలకు కొట్టుకుపోయి కోతకు గురువైందని గిరిజనులు ఇవాళ వాపోయారు. అత్యవసర సేవలకు రోగుల, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు లేక అల్లాడుతున్న గిరిజనులు


