హైదరాబాద్: 28°C
తెలంగాణ

BJP దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా శివకుమార్

NGKL: కల్వకుర్తి పట్టణంలోని 5వ వార్డు తిమ్మరాశిపల్లి కి చెందిన పానుగంటి శివకుమార్ మాదిగ ను నాగర్‌ కర్నూల్ జిల్లా బీజేపీ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గతంలో ఏబీవీపీ‌లో చురుకైన కార్యకర్తగా, మండల కన్వీనర్‌‌గా పనిచేసిన శివకుమార్, గత మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌‌గా పోటీ చేశారు.