హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కంభం కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన

ప్రకాశం: కంభం ప్రభుత్వ వైద్యశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం 37వ రోజు నిరసన కొనసాగించారు.గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు అప్పటివరకు బేసిక్, డీఏ, హెచ్ఆర్ఏతో కూడిన 100 శాతం గ్రాస్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.