PLD: నరసరావుపేట 2 టౌన్‌కు కొత్త సీఐగా సురేంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో ఇక్కడ రూరల్ ఎస్‌ఐగా, 2 టౌన్ సీఐగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ఆయన బదిలీపై వస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ సీఐగా ఉన్న సీహెచ్ ప్రభాకర్‌రావు సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేట 2 టౌన్‌కు కొత్త సీఐ బాధ్యతలు


