ELR: నూజివీడు మండలంలోని మీర్జాపురంలో ఇవాళ ఉదయం 9 గంటలకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి క్యాంప్ కార్యాలయ పర్యవేక్షకుడు గణేష్ తెలిపారు. మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు పాస్‌పుస్తకాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ


