హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుణ్యక్షేత్రాలలో మద్యం అమ్మకాలు కట్టడి!

MDK: సికింద్లా‌పూర్‌లోని ప్రసిద్ధి చెందిన లక్ష్మీనృసింహస్వామి ఆలయ స్థలంలో ఏర్పాటు చేసిన కిరాణా షాపులో మద్యం,కల్లు విక్రయించొద్దని దేవాదాయశాఖ అధికారులు స్పష్టంచేశారు. ఎండోమెంట్ సహాయ కమిషనర్ ఆదేశాల మేరకు జూనియర్ సహాయకుడు నర్సింహా‌రెడ్డి సదరు దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఇక నుంచి కిరాణ సామగ్రిని మాత్రమే విక్రయించాలని హెచ్చరించారు.