సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు నిలిచిపోయాయి. రూ.1.43 కోట్లతో రెండేళ్ల క్రితం ప్రారంభమైన పనులు పూర్తికాకపోవడంతో అసంపూర్తి భవనం పశువుల పాకగా మారింది. వైద్యం కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. చిన్న పనులు మిగిలాయని, త్వరలోనే నిర్మాణం పూర్తి చేస్తామని పీఆర్ ఏఈ మనోహర్ తెలిపారు.
తెలంగాణ
పశువుల పాకగా మారిన ఆసుపత్రి భవనం


