హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక సంస్థల్లో వైసీపీ విజయం సాధించాలి'

W.G: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధులు విజయకేతనం ఎగురవేసేలా ప్రతీ కార్యకర్త కృషిచేయాలని మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కోరారు. అత్తిలి మండల వైసీపీ నాయకులు, కార్య కర్తల విస్తృతస్థాయి సమావేశం మండలపార్టీ అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా వాసుబాబు ఎన్నికలపై పలు సూచనలు చేశారు.