PLD: గురజాల ప్రధాన కూడలిలో 23 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆవిష్కరించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి జాన్ సైదా కొనకళ్ళ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గురజాలలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ


