AKP: నర్సీపట్నం చింతపల్లి రోడ్ లో పట్టపగలు వీధి దీపాలు విద్యుత్ కాంతులు వెదజల్లుతున్నాయి. మున్సిపాలిటీలో అనేక వార్డులలో ఇదే పరిస్థితి కనబడుతుంది. వీధి దీపాల నిర్వహణలో మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఒక్కొక్క చోట 24 గంటలు వీధి దీపాలు వెలుగుతుంటే మరికొన్నిచోట్ల పూర్తిగా వెలగగా అంధకారం అలుముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాల విద్యుత్ కాంతులు


