NTR: సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ భవానీపురం హెచ్‌బీ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సుజనా ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. దంత, కంటి, ఈసీజీ, 2డీ ఎకో, తదితర వైద్య పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత వైద్య శిబరం


