PPM: బొండపల్లి మండలం బి.రాజేరులో రూ.60.50 లక్షలతో సీసీ రోడ్డు పనులకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు శంకుస్థాపన చేసిన ఆయన.. రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. వెటర్నరీ వైద్యుడు, విత్తనాల సమస్యలపై రైతులు స్పందించగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ'


