హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే ను కలిసిన జడ్పీ చైర్మన్

KRNL: కర్నూలు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తన పదవీకాలం ముగిసినందున ఆయన కాటసాని రాంభూపాల్ రెడ్డి తో సుదీర్ఘమైన చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు నేతలు తాజా రాజకీయాలపై చర్చించారు. త్వరలోనే పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.