ప్రకాశం: బెస్తవారిపేట పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రంగనాయకులు పాల్గొని గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించారు.గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామసభలో ప్రజా సమస్యలపై చర్చించిన ఎంపీడీవో


