హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హార్టికల్చర్ హబ్‌తో రాయలసీమ అభివృద్ధికి శ్రీకారం

NDL: రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన పంటల హబ్‌గా అభివృద్ధి చేసి, సమగ్ర ప్రగతికి బాటలు వేసే లక్ష్యంతో హార్టికల్చర్ హబ్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి బీ.కే.పల్లిలో రూ.లక్ష కోట్ల అభివృద్ధి ప్రణాళికకు శ్రీకారం చుట్టడంతో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యాక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి వీక్షించారు.