హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'బ్రేక్ ఫాస్ట్ పథకంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి'

SDPT: సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని బీఆర్ఎస్వీ నేత మహేశ్ డిమాండ్ చేశారు. జిల్లాలో కేవలం హుస్నాబాద్‌కే ఈ పథకాన్ని పరిమితం చేసి, మిగతా ప్రాంతాల విద్యార్థులకు అన్యాయం చేయడం తగదన్నారు. వివక్షను వీడి విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు.