హైదరాబాద్: 28°C
తెలంగాణ

"విబిజిరామ్ జీ" చట్టాన్ని రద్దు చేయాలి'

SRPT: సూర్యాపేట పట్టణంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, తెచ్చిన "విబిజిరామ్ జీ" చట్టాన్ని రద్దు చేయాలని శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ.. పాత ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.