హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కేతకి సంగమేశ్వర స్వామికి విశేష పూజలు

​SRD: ఝరాసంగంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో ఇవాళ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి అత్యంత భక్తిశ్రద్ధలతో విశేష అన్న పూజ కార్యక్రమాన్ని నిర్వహించి తమ మొక్కులు చెల్లించారు.