హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపాలిటీ ముందే ప్రమాదకర గుంత

MLG : మున్సిపల్ కార్యాలయం ఎదుట సీసీ రోడ్డు పూర్తిగా వేయకపోవడంతో గుంత ఏర్పడి వర్షపు నీరు నిలిచింది. గుంత లోతు తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజూ అధికారులు, కౌన్సిలర్లు రాకపోకలు సాగిస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు జరగకముందే గుంతను పూడ్చి రోడ్డును సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.